Thursday, May 2, 2024

ఆస్ట్రేలియా టీ 20 వరల్డ్‌ కప్‌ జట్టు ఇదే…

ఆస్ట్రేలియా టీ 20 వరల్డ్‌ కప్‌ 2022 జట్టుని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. అందులో ప్రపంచకప్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ నుంచి ముగ్గురు, భారత జట్టు నుంచి ఇద్దరు, పాకిస్థాన్‌ తరపున ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌ టీమ్‌ నుంచి ఒక్కో ఆటగాడిని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డ్‌ సెలక్ట్‌ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement