Monday, April 29, 2024

20వేల లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే.. లో బ‌డ్జెట్‌లో బెస్ట్ ఫీచ‌ర్స్‌!

ప్రస్తుతం లేటెస్ట్ ఫీచర్లతో 5G స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి చాలానే వస్తున్నాయి. వచ్చేవన్నీ దాదాపు హై బడ్జెట్ లో ఉండటం వల్ల తక్కువ ఖ‌ర్చుతో కొనుక్కోవాలి అనుకునే వారికి కాస్త ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులున్నాయి. అయితే.. లో బ‌డ్జెట్‌లో కూడా కొన్ని మంచి స్మార్ట్ ఫోన్లున్నాయి. ఇవి తక్కువ బడ్జెట్ తో 20వేల లోపు హై క్వాలిటీ కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీ, ర్యామ్, స్టోరేజీతో వస్తున్నాయి.. అవేంటో ఓ సారి లుక్కేద్దాం

రూ.20 వేల లోపు ఉన్న 5G స్మార్ట్ ఫోన్లు ఇవే..!

ఒప్పో A74 5G

- Advertisement -

పోకో X4 ప్రో5G

రెడ్ మీ నోట్ 11T 5G

ఐక్యూ Z6 లైట్ 5G

టెక్నో పోవా 5G

. తదితర స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలతో లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ గాడ్జెట్స్‌పై మీరు ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement