Saturday, May 4, 2024

వీకెండ్ వినోదం.. ఈ వారం ఓటీటీలో సినిమాలు/సిరీస్‌ లు ఇవే

ప్రతీ వారం థియేట‌ర్ల‌లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతునే ఉన్నాయి.. కాగా, ఓటీటీ సంస్థ‌లు కూడా ఏమాత్రం తీసిపోకుండా మంచి కంటంట్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. దీంతో ఓటీటీల‌పై ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇక దానికి త‌గ్గ‌ట్టుగానే ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఈ వారం కూడా డిజిట‌ల్ ప్లాట్‌ఫారమ్‌లలో చాలా సినిమాలు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి రెడీ ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోసందడి చేయ‌నున్న సినిమాలు వెబ్ సిరీస్ లో ఎంటో చూద్దాం..

ఈ వారం సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ ఫ్లిక్స్‌ :

అన్‌టోల్డ్‌: ఆల్‌ ఆఫ్‌ షేమ్‌ (హాలీవుడ్‌) – ఆగస్టు 15
నో ఎస్కేప్‌ రూమ్‌ (హాలీవుడ్‌) – ఆగస్టు 15
డెప్‌ వర్సెస్‌ హర్డ్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) – ఆగస్టు 16
గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ (హిందీ సిరీస్‌) – ఆగస్టు 18
మాస్క్‌ గర్ల్ (కొరియన్‌ సిరీస్‌) – ఆగస్టు 18

- Advertisement -

అమెజాన్‌ ప్రైమ్‌ :

హర్లాన్‌ కొబెన్స్‌ షెల్టర్‌ (వెబ్‌సిరీస్‌) – ఆగస్టు 18

జీ5 :

ఛత్రపతి (హిందీ) – ఆగస్టు 15

బుక్‌ మై షో :

బాబిలోన్‌ 5: రోడ్‌ హోమ్‌ (హాలీవుడ్‌) – ఆగస్టు 15
డాంఫైర్‌ (హాలీవుడ్‌) – ఆగస్టు 15
స్టోరీస్‌ నాట్‌ టూబీ టోల్డ్‌ (హాలీవుడ్‌) – ఆగస్టు 15

జియో :

తాలీ (హిందీ) – ఆగస్టు 15
ఫ సే ఫాంటసీ (హిందీ) – ఆగస్టు 15

ఈటీవీ విన్‌ :

అన్నపూర్ణా ఫొటో స్టూడియో – ఆగస్టు 15

Advertisement

తాజా వార్తలు

Advertisement