Friday, May 10, 2024

ఆగ‌స్టు ఫ‌స్ట్ వీక్‌లో ఓటీటీల్లో వ‌చ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే!

కరోనా ఎఫెక్ట్ కారణంగా రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా ఓటీటీలకే అలవాటు పడిపోయారు. దీంతో ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. కొవిడ్ త‌ర్వాత‌ ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా నాలుగైదు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. అయితే గ‌త నెల‌లో రిలీజ్ అయిన సిన‌మాల్లో కొన్ని మెప్పిస్తే, మ‌రికొన్ని నిరాశ ప‌రిచాయి. కాగా, ఈ నెల మొద‌టి వారంలో ఓటీటీలోకి రావ‌డానికి కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి.. మ‌రి అవేంటో తెలుసుకుందామా

ఆహా :
01) పక్కా కమర్షియల్‌.. విడుదల తేది ఆగస్టు 05.
02) మహా (తమిళ చిత్రం ).. ఆగస్టు 05.

డిస్నీ+హాట్‌ స్టార్ :
03) లైట్‌ ఇయర్‌ (తెలుగు డబ్బింగ్‌) ఆగస్టు 03.

వూట్ :
04) ద గ్రేట్‌ వెడ్డింగ్‌ ఆఫ్‌ మున్నేస్‌ (హిందీ) ఆగస్టు 04.

నెట్‌ఫ్లిక్స్ :
05) డార్లింగ్స్‌.. ఆగస్టు 05.
06) ద శాండ్‌ మాన్‌ (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 05.

- Advertisement -

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :
07) కడువా.. ఆగస్టు 04.
08) ఆల్‌ ఆర్‌ నథింగ్‌ (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 04.
09) క్రాష్‌ కోర్స్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 05.
10) కార్టర్‌ (కొరియన్‌ మూవీ) ఆగస్టు 05.
11) థర్టీన్‌ లైవ్స్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 05.

Advertisement

తాజా వార్తలు

Advertisement