Sunday, December 3, 2023

Ind vs Aus | భార‌త్ బౌల‌ర్ల జోరు.. ఆసీస్ 7 వికెట్లు డౌన్

ఆసిస్ భార‌త్ మ‌ధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భాగంగా చేజింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జ‌ట్టు 7 వికెట్ల‌ను కోల్పోయింది. 19వ‌ ఓవ‌ర్ జ‌డేజా బౌలింగ్ లో అలెక్స్ కారీ 14 ప‌రుగుల‌కి అవుట్ అయ్యాడు. ఆ త‌రువాత 20 ఓవ‌ర్లో ప్రసాద్ కృష్ణ బౌలింగ్ లో కామెరాన్ గ్రీన్ కూడా అవుట్ అవ్వగా.. 21 ఓవ‌ర్లో జ‌డేజా మ‌రో వికెట్ ని ద‌క్కించుకున్నాడు.. దీంతో ఆడమ్ జాంపా 5 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. ఇక‌, ప్రస్తుతం సీన్ ఆంథోనీ అబోట్, జోష్ హాజిల్‌వుడ్ క్రీజ్ లో ఉన్నారు. 22 ఓవ‌ర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు ప‌రుగులు చేయ‌గ‌లిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement