Sunday, April 28, 2024

మెడికో ప్రీతి చెల్లికి హెచ్‌ఎండీఏలో ఉద్యోగం.. హామీ నెరవేర్చిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వరంగల్‌ జిల్లాకు చెందిన మెడికో ప్రీతి చెల్లికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. హెచ్‌ఎండిఏ ఐటీ సెల్‌లో ఒప్పంద విధానంలో సపోర్ట్‌ అసోసియేట్‌గా ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. వరంగల్‌ కేఎంసీలో చదువుతున్న ప్రీతి అనుమానాస్పద రీతిలో చనిపోయింది. మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు హామీని నెరవేర్చారు. ఒప్పంద విధానంలో ఉద్యోగాన్ని కల్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement