Wednesday, October 16, 2024

Tirumala | 24న రూ.300 ఆన్‌లైన్‌ కోటా విడుదల

తిరుమల, ప్రభన్యూస్‌ : రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన జూలై, ఆగస్టు, నెలల కోటాను ఈనెల 24 న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడి వెబ్‌సైట్‌లో దర్శన టికెట్లు బుక్‌చేసుకోవాలని ఒక ప్రకటనలో టిటిడి తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement