Thursday, May 2, 2024

Breaking | తెలంగాణ కానిస్టేబుల్​ ఫైనల్​ రిజల్ట్​ రిలీజ్​.. 15,750 పోస్టులకు అర్హుల ఎంపిక!

తెలంగాణ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు ఇవ్వాల (బుధవారం) సాయంత్రం విడుదల అయ్యాయి. పోలీస్ నియామక మండలి కానిస్టేబుల్ తుది ఫలితాలను ఇవ్వాల ప్రకటించింది. మొత్తంగా 15,750 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement