Sunday, April 28, 2024

Teaser Out – యాక్ష‌న్, ఫైట్స్, ఛేజింగ్ ల‌తో ఉత్కంఠ‌గా ‘గాండీవ‌ధారి అర్జున్’ టీజర్ – వీడియోతో..

YouTube video

వరుణ్ తేజ్ తాజాగా న‌టిస్తున్న మూవీ ‘గాండీవధారి అర్జున. బీవీఎస్ ఎన్ ప్రసాద్ – బాపినీడు నిర్మించిన ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. వరుణ్ తేజ్ క సరసన నాయికగా సాక్షి వైద్య అలరించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ పై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది.

ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ . వాళ్ల పాత్రలు అర్థమయ్యేలా చేస్తూ ఈ టీజర్ ను వదిలారు. ఫారిన్ లో చిత్రీకరించిన ఫైట్స్, ఛేజింగ్స్ , ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్నాయి. అమరికాతో పాటు ఐరోపా దేశాలలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement