Monday, April 29, 2024

IndvsAfg | అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌.. రోహిత్ శర్మ సారథ్యం

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ కోసం భార‌త జ‌ట్టును ఎంపిక చేసింది. రోహిత్ సార‌థ్యంలోనే టీమ్ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది. గ‌త సంవ‌త్స‌ర కాలంగా టీ20ల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ లు తిరిగి టీ20ల్లో పున‌రాగం చేయ‌నున్నారు. ఇక అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు సూర్య‌కుమార్ యాద‌వ్‌, రుతురాజ్ గైక్వాడ్‌, హార్దిక్ పాండ్య‌లు గాయాల‌తో దూరం అయ్యారు.

అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టు

రోహిత్ శర్మ (సి), గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్), సంజు శాంసన్ (వికె), శివమ్ దూబే, డబ్ల్యూ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement