Thursday, May 2, 2024

చిన్నారిపై వీధి కుక్క దాడి.. లంగర్ హౌస్ ఘటన

లంగర్ హౌస్ లక్ష్మీ నగర్ బస్తీలో ఇంటిముందు ఆడుకుంటున్న నాలుగు సంవత్సరాల సరస్వతి పవర్ అనే చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. పాప అరుపులు విన్న స్థానికులు కుక్కని తరిమికొట్టారు. అనంతరం చిన్నారిని చికిత్స కొరకు గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు చోటు చేసుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement