Saturday, April 27, 2024

SRH vs KKR | స‌న్‌రైజర్స్ తొలి వికెట్ డౌన్

ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 208 ప‌రుగుల‌ భారీ స్కోరు సాధించింది. కాగా, భారీ టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 6వ ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్ లో మయాంక్ అగర్వాల్ (32) అవుట్ అయ్యాడు.

ప్రస్తుతం క్రీజ్‌లో అభిషేక్ శర్మ , రాహుల్ త్రిపాఠి ఉన్నారు. కాగా, ఎస్‌ఆర్‌‌హెచ్ జట్టు 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement