Saturday, April 27, 2024

SRH vs KKR | రెండో వికెట్ కోల్పోయిన హైద‌రాబాద్

ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 208 ప‌రుగుల‌ భారీ స్కోరు సాధించింది. కాగా, భారీ టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 8వ ఓవర్లో ఆండ్రీ రస్సెల్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ (32) అవుట్ అయ్యాడు.

ప్రస్తుతం క్రీజ్‌లో రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రం ఉన్నారు. కాగా, ఎస్‌ఆర్‌‌హెచ్ జట్టు 8 ఓవర్లలో రెండు వికెట్ల‌ నష్టానికి 75 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement