Saturday, April 27, 2024

SRH vs KKR | ఆరు వికెట్లు కోల్పోయిన‌ కోల్‌కతా

ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరగుఉన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా మ‌రో వికెట్ కోల్పోయింది. మొద‌టి నుంచి నిల‌క‌డ‌గా ఆడుతూ వ‌చ్చిన ఫిలిప్ సాల్ట్ (54) 14వ ఓవ‌ర్ మయాంక్ మార్కండే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ప్రస్తుతం క్రీజ్‌లో రంకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ ఉన్నారు. ఇక, కోల్‌కతా జట్టు 15 ఓవర్లు ముగిసే సిరికి ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement