Thursday, April 25, 2024

SRH vs KKR | కోల్‌కతా ఐదో వికెట్ డౌన్..

ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరగుఉన్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా ఐదో వికెట్ కోల్పోయింది. విధ్వంసక‌ర బ్య‌టింగ్ తో చెల‌రేగిన రమణదీప్ సింగ్ (35) 13వ‌ ఓవర్ పాట్ క‌మ్మిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

ప్రస్తుతం క్రీజ్‌లో ఫిలిప్ సాల్ట్, రంకూ సింగ్ ఉన్నారు. ఇక, కోల్‌కతా జట్టు 12 ఓవర్లు ముగిసే సిరికి ఐదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement