Thursday, December 7, 2023

దలైలామాకు గాంధీ-మండేలా అవార్డు

టిబెట్‌ మత గురువు దలైలామాకు ఇవాళ గాంధీ మండేలా అవార్డును అందజేశారు. 2019 సంవత్సరానికి గాను ఆయన్ను ఈ అవార్డు వరించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో గాంధీ మండేలా ఫౌండేషన్‌ ఈ అవార్డును అందజేసింది. గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ చేతులు మీదుగా ఈ అవార్డు ఇచ్చారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement