Friday, April 26, 2024

South Korea: హాలోవీన్‌ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 150 మంది మృతి

దక్షణ కొరియాలోని హాలోవిన్‌ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సియోల్‌లో వేడుకకు జనాలు భారీగా తరలివచ్చారు. ఇరుకైన వీధి గుండా వెళ్తుండగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 150 మంది మృతి వరకు మృతి చెందినట్లు ప్రాథమిక అంచనా. మరో వంద మందికి గాయాలు అయ్యాయని, ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై దక్షణ కొరియా అధికారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement