Tuesday, October 8, 2024

Shirdi – సాయి భక్తుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి – కమలాకర్ కోటే

షిర్డీ ప్రభ న్యూస్ / దర్శనం తర్వాత వచ్చే సాయి భక్తుల వివిధ ఇబ్బందులు , సమస్యలను పరిష్కరించాలని శివసేన నాయకుడు కమలాకర్ కోటే కోరారు. వివిధ సమస్యలను ఆయన శ్రీ సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ శివశంకర్ , షిర్డీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దృష్టి కీ తెచ్చారు నాలుగు గేట్లను లోపలికి ప్రారంభించాలని తదితర డిమాండ్లు చేశారు

ఈ సందర్భంగా కమలాకర్ కోటే మాట్లాడుతూ.. సాయి ఉద్యాన, థియేటర్, సేవాధామ్ బిల్డింగ్ లడు, మొబైల్, చప్పల్ స్టాండ్, ప్రజాసంబంధాల కార్యాలయాన్ని ప్రారంభించాలని అన్నారు , రక్షణ శాఖలో ఏళ్ల తరబడి ఒకేచోట కూర్చున్న అధికారులు, సిబ్బంది నీ. తక్షణమే బదిలీ చేయాలి.అలాగే ఇప్పుడు సమాధిపై వేసిన అద్దాలను తొలగించాలి,సాయి భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి, అని కోరారు.

ఈ సమావేశంలో.కోటే తారాచంద్ కోటే ప్రమోద్ గోడ్కర్ వికాస్ గోడ్కర్ సపత్ జాదవ్ బదు గోరక్ష్ వీరేష్ గోండ్కర్ సచిన్ షిండే ఫుటర్మల్ జైన్ రామ్ అహెర్ గ్రామస్తులు మరియు వ్యాపారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement