Wednesday, May 22, 2024

HYD: షేక్ పేట్ మాజీ తహసీల్దార్ ఆత్మహత్య

హైదరాబాద్ లోని షేక్ పేట్ మాజీ తహసీల్దార్ సుజాత ఆత్మహత్య చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో గతంలో సుజాత అరెస్ట్ అయ్యారు. కొన్నాళ్ల క్రితమే సుజాత భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈరోజు మాజీ ఎమ్మార్వో సుజాత తీవ్రమైన మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో సుజాత ముషీరాబాద్, అంబర్ పేట్, షేక్ పేట్ తహసీల్దార్ గా విధులు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement