Saturday, May 4, 2024

Breaking: ఉక్రెయిన్​ మేయర్​ను కిడ్నాప్​ చేసిన రష్యా- జెలెన్​స్కీ

గ‌త ప‌దిహేను రోజుల‌కు పైగా ఉక్రెయిన్ వ‌ర్సెస్ ర‌ష్యా యుద్ధం కొన‌సాగుతోంది. అయితే ర‌ష్యా ఐసిస్ తీవ్ర‌వాదులా చేస్తోంద‌ని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మెలిటొపోల్​ మేయర్​ కిడ్నాప్​మెలిటొపోల్​ నగరానికి చెందిన మేయర్​ను రష్యా బలగాలు అపహరించినట్లు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ ఆరోపించారు. రష్యన్​ సేనల వైఖరి ఐసిస్​ తీవ్రవాదుల చర్యలను పోలి ఉందని వ్యాఖ్యానించారు. మేయర్​ ఇవాన్​ ఫెదొరోవ్​ను రష్యన్​ బలగాలు తీసుకెళ్లాయ‌ని ఉక్రెయిన్ అధికారి తెలిపారు. రష్యన్లు మేయర్​ను అపహరించి యుద్ధ నేరానికి పాల్పడ్డారని ఉక్రెయిన్​ విదేశాంగ శాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement