Sunday, May 5, 2024

జొన్నగిరిలో రూ.30 లక్షల వజ్రాల లభ్యం…

తుగ్గలి : మండల పరిధిలోని జొన్నగిరి గ్రామంలో ఒక రైతుకు గురువారం వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని జొన్నగిరి గ్రామానికి చెందిన ఒక వ్యాపారి రూ.6 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. రైతు తన పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా ఆ రైతుకు వజ్రం దొరికినట్లు తెలిసింది. ఈ వ‌జ్రం బహిరంగ మార్కెట్ లో రూ.30 లక్షల వరకు ఉంటుందని ప్రజలు చర్చించడం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement