Wednesday, December 4, 2024

ఆహాలో రొమాంటిక్..ఎప్పుడంటే..

థియేట‌ర్ ల‌లో రిలీజ్ అయినా ఓటీటీల‌లో కూడా సంద‌డి చేస్తున్నాయి ప‌లు చిత్రాలు. అక్టోబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం రొమాంటిక్. ఈ చిత్రంలో స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరీ హీరోగా న‌టించాడు. ఆకాష్ కి జోడీగా కేతిక శ‌ర్మ న‌టించింది. అనిల్ పాదూరి తెర‌కెక్కించాడు. ఇక పూరీ ఈ చిత్ర నిర్మాణ బాద్య‌త‌ల‌ను చేప‌ట్టారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 26న ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికార ప్రకటన కూడా విడుదల చేసింది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.

జూన్ 18న రొమాంటిక్..

Advertisement

తాజా వార్తలు

Advertisement