Monday, April 29, 2024

బెస్ట్‌ కెప్టెన్‌ అవార్డుకు రోహిత్‌ శర్మ

మరి కొద్ది రోజుల్లో ఇండియా ప్రీమియర్‌ లీగ్‌ 16వ సీజన్‌ మొదలు కానుంది. ఐపీఎల్‌ 15 సీజన్లకు గుర్తుగా స్టార్‌ స్పోర్ట్స్ చానెల్‌ తాజాగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ లీగ్‌లో కేటగిరిల వారిగా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు అవార్డులు ప్రకటించింది. భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో బెస్ట్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జస్‌ ప్రీత్‌ బుమ్రా బెస్ట్‌ బౌలర్‌గా, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ బెస్ట్‌ బ్యాటర్‌గా అవార్డులందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement