Saturday, May 4, 2024

చిరంజీవితో మ‌రోసారి ర‌వితేజ‌.. వాల్తేరు వీర‌య్య నుండి అప్ డేట్

అన్న‌య్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి న‌టించారు హీరో ర‌వితేజ‌. కాగా మ‌రోసారి చిరంజీవితో క‌లిసి న‌టించ‌నున్నాడు ర‌వితేజ‌. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కుతోన్న చిత్రం వాల్తేరు వీరయ్య..ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నారు. రవితేజ ఇందులో ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపిస్తున్నారు.రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డ్‌ డేట్‌ వచ్చింది. పూనకాలు లోడింగ్‌ అంటూ సాగే ఈ పాటను రేపు రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement