Thursday, May 2, 2024

ఫ్యాన్స్ తో గల్లీ క్రికెట్ ఆడిన ర‌షీద్ ఖాన్.. వీడియె వైర‌ల్

ప్రస్తుతం ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ ఐపీఎల్ 16వ‌లో సీజ‌న్ లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) తరఫున ఆడుతూ బిజీగా ఉన్నాడు రషీద్ ఖాన్. అయితే, అతను రేపు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో క‌నిపించ‌నున్నాడు. అయితే, ఇవ్వాల‌ GT స్పిన్నర్ గ‌ల్లీ క్రికెట్ ఆడుతున్నట్లు కనిపించాడు.. కాగా ఆ వీడియో ఇంట‌ర్ నెట్ లో వైరల్ గా మారింది.

కొంతమంది భారతీయ అభిమానులు అతను బ్యాటింగ్ చేస్తున్న వీడియో షేర్ చేశారు. అది చూసిన‌ అభిమానులు కూడా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, రషీద్ ఖాన్ ఇప్పటివరకు మంచి సీజన్‌ను ఆస్వాదించాడు. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 9 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement