Friday, May 17, 2024

IPL : హైదారాబాద్ టార్గెట్ 172..

ఐపిఎల్ 2023 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల హైద‌రాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 47వ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా బ్యాటింగ్ ఎంచుకోగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 120 బంతుల్లో 172 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement