Saturday, May 18, 2024

ప్ర‌ముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వ‌చ్చేసిన ‘రంగ‌బలి’..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ నాగ శౌర్య లేటెస్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ రంగబలి. నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తి తరేజా కథానాయికగా నటించింది. కాగా, ఈ మూవీ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అయిన‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి రెడీగా ఉంది.

- Advertisement -

ఈ సినిమాకి పవన్ సి సంగీత అందించగా.. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి ‘రంగబలి’ని నిర్మించారు. ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, కళ్యాణి నటరాజన్, సప్తగిరి, సత్య, బ్రహ్మాజీ, రాజ్‌కుమార్ కసిరెడ్డి, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement