Tuesday, May 7, 2024

గోవాలో బైక్‌పై రాహుల్ హ‌ల్‌చ‌ల్‌.. రోడ్డుప‌క్కన ఆగి ఏం చేశాడంటే..

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గోవాలో సందడి చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాహుల్ గోవా వీధుల్లో కొంతసేపు బైక్‌పై తిరిగారు. రోడ్డు పక్కన ఉన్న దాబాలో భోజనం చేశారు. బాంబూలిమ్ గ్రామంలో మత్స్యకారులను కలిసి వారితో మాట్లాడారు.

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అంటే కేవలం వాగ్దానాలు మాత్రమే కాదని విశ్వాసంతో కూడిన గ్యారెంటీ అన్నారు రాహుల్ గాంధీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement