Saturday, May 4, 2024

ర‌ఘు కుంచె ట్రెండింగో పాట‌..

నిత్య జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ -టె-ండ్‌ చేయాలనే తపన పడే మనస్తత్వం కొందరిలో ఉం టు-ంది. దీనిమీద సె-టైరికల్‌ గా చేసినటు-వంటి పాటే ‘-టె-ండింగో..’. ఈ పాటకు సం గీత దర్శకుడు రఘు కుంచె. సంగీతం, సాహిత్యం, కాన్సె ప్ట్‌, అందించి పాడి నటించారు. ఈ పాటకు కె.వి.కె. దర్శకత్వం వహించారు. శ్రీనందన్‌ ఇన్ప్రాడెవలప్‌మెంట్‌ టి.విజయలక్ష్మి నిర్మించారు. ఈ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి సీనియర్‌ నటి లయ, సంగీత దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్‌, గీత రచయిత చంద్ర బోస్‌, దర్శకులు అనిల్‌ కన్నెగంటి, కరుణ కుమార్‌, రచయిత లక్ష్మీ భూపాల్‌, ముఖ్య అతిధులుగా పాల్గొని ”-టె-ండింగో…” పాటను విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement