Monday, May 6, 2024

మూడుగంటల తర్వాత రెండోసారి చేయండి.. ప్రెగ్నెన్సీ పక్కా..

సంతానం.. ఎంతోమంది దంపతుల కల. చాలామంది మహిళలు మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు తహతహలాడుతుంటారు. ప్రెగ్నెన్సీ రావడం లేదని కంగారు పడుతుంటారు. అలాంటివారికి శాస్త్రవేత్తలు ఓ సలహా ఇస్తున్నారు. ఒకేరాత్రి రెండోసారి సెక్స్‌చేయండి.. త్వరలోనే తల్లీదండ్రులుగా మారండంటూ చెబుతున్నారు. సాధారణంగా రాత్రులు ఒకసారి సెక్స్ చేసి..మూడుగంటల తర్వాత రెండోసారి జరిగే కలయికలో విడుదలయ్యే స్పెర్మ్ చాలా బలంగా ఉంటుందని వైద్యనిపుణుల అభిప్రాయం. కొన్ని IVF కేసుల్లో ఈ పద్ధతి సత్ఫలితాలనిచ్చినట్లు చెబుతున్నారు.
అదేవిధంగా..ఎన్నో జంటలను పరిశీలించిన వైద్యనిపుణులు 80శాతం ఇది సక్సెస్ అవుతుందని చెబుతున్నారు. సో.. సంతానాన్ని కోరుకునే జంటలు.. ఒకేరాత్రి రెండోసారి సెక్స్ చేయడంతో… త్వరగా తల్లీదండ్రులు అవుతారంటూ సెలవిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement