Sunday, April 28, 2024

Prabhas – Anushka – అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ తో చూడ ముచ్చ‌టి జంట‌గా ప్ర‌భాస్, అనుష్క‌….కొస‌రుగా ఓ పాప

అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఫొటోలను ఎడిట్‌ చేయడమే . సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం చేస్తున్నారు ప‌లువురు నెటిజెన్స్ . తమ అభిమాన తారలను తమకు నచ్చిన విధంగా ఎడిట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. ఇక ప్రభాస్‌ అభిమానులు మాత్రం ఓ అడుగు ముందుకేసి ప్రభాస్‌కు పెళ్లి చేసి, పిల్లల్ని కూడా పుట్టించేశారు. ప్రభాస్‌కు పెళ్లి జరిగినట్లు ప్రభాస్‌ కుటుంబం ఇది అంటూ ఏఐ టెక్నాలజీ ద్వారా ఎడిట్‌ చేసి కొన్ని ఫొటోలను నెట్టింట షేర్‌ చేశారు. ఆ ఫొటోల్లో ప్రభాస్‌కు, అనుష్కకు పెళ్లి జరిగినట్లు ఓ పాపకు జన్మనిచ్చినట్లు ఫోటోలను ఎడిట్‌ చేశారు. ఈ ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. మీరూ చూసే యండి…

Advertisement

తాజా వార్తలు

Advertisement