Thursday, May 9, 2024

IPL | కీలక మ్యాచ్ లో ముంబై పై లక్నో గెలుపు

ఐపీఎల్ 2023.. 16వ సీజ‌న్లో భాగంగా ఇవ్వాల రాత్రి ముంబై, ల‌క్నో జట్ల మధ్య మ్యాచ్​ జరుగగా.. ఈ మ్యాచ్ లో ముంబై పై 5 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. టాస్​ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకోగా.. మెద‌ట‌ బ్యాటింగ్ కు దిగిన ల‌క్నో జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు చేసి ముంబై ముందు 178 ప‌రుగుల టార్గెట్​ ని సెట్ చేయ‌గ‌లిగింది. ఇక చేజింగ్ కి వచ్చిన రోహిత్ సేన 120 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement