Sunday, April 28, 2024

PBKS vs DC | పంజాబ్ రెండో వికెట్ డౌన్..

ఐపిఎల్ 2024లో భాగంగా చంఢీగర్ లో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. పంజాబ్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. కాగా, చేజింగ్‌లో పాంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 4 ఓవర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో , ప్రభసిమ్రాన్ సింగ్, సామ్ కరన్ ఉన్నారు. ఇక, పంజాబ్ జట్టు 4 ఓవర్లు ముగిసే సిరికి రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement