Saturday, April 27, 2024

ఈ వారం ఓటీటీలో సందడే సందడి

సినిమా థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో బోలెడన్ని మూవీస్ ఈ వారం మిమ్మల్ని ఓటీటీ వేదికగా అలరించనున్నాయి. ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’ నెట్‌ఫ్లిక్స్‌లో, విద్యాబాలన్ ‘షేర్ని’ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో, యానిమేటెడ్ మూవీ ‘లూకా’ డిస్నీ హాట్‌స్టార్‌లో, కెవిన్ హార్ట్ నటించిన ‘ఫాదర్ హుడ్’ నెట్‌ఫ్లిక్స్‌లో ఈరోజు నుంచి సందడి చేస్తున్నాయి. అంతేకాకుండా ఆహా వేదికగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’ తెలుగు వెబ్‌సిరీస్ కూడా ఈరోజు నుంచే స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement