Sunday, May 19, 2024

దేశాలు దాటి రాష్ట్రాల‌కు వ‌స్తున్న‌ ఒమిక్రాన్..

ప్రభన్యూస్ : దూసుకొస్తున్న మూడో ముప్పు నుంచి కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్‌ తప్పని సరి. దేశాలు దాటి..రాష్ట్రాలకు సమీపిస్తున్న ఒమిక్రాన్‌ భయం వెంటాడుతోంది. వ్యాక్సినేషన్‌తో కొంత మేర వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చనే ఆలోచనతో ముందుకు సాగుతోంది.

ఇందులో భాగంగా 100శాతం వ్యాక్సినేషన్‌ కోసం వైద్య ఆరోగ్‌శాఖ పరుగులు పెడుతోంది. డిసెంబర్‌ 31 నాటికి వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలనే లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు 25,92,853 మంది మొదటి డోస్‌ వేయించుకోగా, 18,56,915 మంది రెండు మోతాడులు వేయించుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement