Wednesday, May 1, 2024

నోకియా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ నోకియా మరో సరికొత్త మోడల్‌ ఫోన్‌‌ను ఆవిష్కరించింది. ఇండియా మార్కెట్లోకి ‘Nokia G20’ పేరుతో లేటెస్ట్ మోడల్ ఫోన్ ను విడుదల చేసింది. అమెజాన్‌లో ఈ నోకియా జీ 20 అందుబాటులో ఉండనుంది. హెచ్ఎండీ సంస్థ నుంచి వచ్చిన బడ్జెట్ ఫోన్ ఇది. గత ఏప్రిల్ నెలలో నోకియా ఆరు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అందులో Nokia X20,Nokia X10,Nokia G20,Nokia G10,Nokia C20,Nokia C10 మోడల్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో X- సిరీస్ ఫోన్లలో 5G నుంచి ఉన్నాయి. మిగిలినవి 4G ఫోన్లే నోకియా 5G ఫోన్లలో X20,X10 రెండు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక

Advertisement

తాజా వార్తలు

Advertisement