Saturday, May 4, 2024

Nobel Peace Prize: ఇరాన్ మ‌హిళ‌కు నోబెల్ శాంతి బ‌హుమ‌తి ప‌రస్కారం

స్టాక్ హోం – ఇరాన్‌లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా, మానవ హక్కులు, స్వేచ్ఛను పెంపొందించడం కోసం పోరాడిన ఇరాన్ మ‌హిళ‌ నెర్గెస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బ‌హుమ‌తి ల‌భించింది.. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్ర‌క‌టించింది. మానవ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో ఆమె 13సార్లు అరెస్ట్ అయ్యారు. సుమారు 31 ఏళ్లపాటు జైలు జీవితాన్ని గడిపారు. అంతే కాకుండా 154 కొరడా దెబ్బలు కూడా తిన్నట్లు నోబెల్ ప్రైజ్ వెబ్‭సైట్లో పేర్కొన్నారు. ఈ అవార్డు గురించి శుక్రవారం నోబెల్ ప్రైజ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement