Sunday, April 28, 2024

వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 21 నుంచి 24 వ‌ర‌కు మేడారం జాత‌ర

2024 ఫిబ్రవరిలో జరిగే మేడారం మహజతర తేదీలను సమ్మక్క సారలమ్మ పూజారులు బుధవారం ప్రకటించారు. ఫిబ్రవరిలో 21 నుంచి 24 వరకు జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. 21న బుధవారం కన్నేపల్లి నుంచి సారలమ్మ పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండయ్ నుంచి పగిడిద్దరాజులు గద్దెలపైకి రానున్నారు. 22న గురువారం చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపై చేరనుంది. 23న శుక్రవారం భక్తుల మొక్కులు, 24 శనివారం వన దేవతలను వనప్రవేశం చేయనున్నట్లు పూజారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement