Saturday, May 11, 2024

Mulakat – జైలులో చంద్ర‌బాబు నాయుడితో భువ‌నేశ్వ‌రీ, బ్ర‌హ్మ‌ణీ భేటి..

రాజ‌మండ్రి – స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, సీనియర్ నేత, మాజీ మంత్రి చినరాజప్ప కలిశారు. ములాఖత్ ద్వారా వారు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించిన‌ట్లు స‌మాచారం ..రాజకీయంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై వీరికి చంద్రబాబు సూచనలు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement