Saturday, April 27, 2024

MLC – గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్…

హైద‌రాబాద్ – గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెస‌ర్ కోదండ రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్ లు ఎంపిక‌య్యారు.. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల పేర్ల‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఖ‌రారు చేస్తూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement