Saturday, May 18, 2024

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్..

జగిత్యాల, ప్ర‌భ‌న్యూస్ : జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ 18వ వార్డులో 5 లక్షల నిధులతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్, స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు సిరికొండ పద్మ సింగరావ్, తోట మల్లికార్జున్, పంబాల రాము, బొడ్ల జగదీష్, జంబర్తి రాజ్ కుమార్, రురల్ ఎంపిపి రాజేంద్రప్రసాద్, నాయకులు డిష్ జగన్, దావా సురేష్, దూమల రాజ్ కుమార్, ఎల్లా గంగరాజాం, గంగారాం, తొలిప్రేమ శీను, వంశీ, డి.ఈ రాజేశ్వర్, ఏ.ఈ ఆయుబ్ ఖాన్, సానిటరి ఇన్స్పెక్టర్ కిషన్ రావ్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement