Tuesday, April 30, 2024

కొముర‌య్య‌కు నివాళుల‌ర్పించిన‌ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతి సందర్భంగా ఆయనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు బాల్క సుమన్, దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, శానంపూడి సైదిరెడ్డి, కోరుకంటి చందర్, రేఖా నాయక్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, నవీన్ రావు, కౌశిక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement