Monday, April 29, 2024

Breaking : హైదరాబాద్ లో మెట్రో రైళ్లు నిలిపివేత

అగ్నిపథ్ ఆందోళనల కారణంగా హైదరాబాద్ లో మెట్రో రైళ్లను నిలిపివేశారు. సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తుగా అధికారులు మెట్రో రైళ్లను నిలిపివేతకు చర్యలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement