Thursday, March 28, 2024

భోగాపురం నుంచి ప్రారంభ‌మైన- చంద్ర‌బాబు రోడ్ షో

విజయనగరం భోగాపురం సన్ రే రిసార్ట్ నుంచి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రోడ్ షో ప్రారంభ‌మ‌యింది..చంద్రబాబుకు గజమాలతో స్వాగతం పలికారు జిల్లా టీడీపీ నాయకులు.ఈ రోడ్ షో లో చంద్రబాబును కలిశారు టీడీపీ సీనియర్ నేతలు అశోకగజపతి రాజు, కళా వెంకటరావు, సుజయ కృష్ణ రంగారావు, చిన రాజప్ప, గుమ్మడి సంధ్యారాణి, కొండ్రు మురళి..

Advertisement

తాజా వార్తలు

Advertisement