Saturday, May 18, 2024

ఓటీటీలోకి ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’.. డేట్ ఫిక్స్ !

నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం ఆగష్టు 12న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. సినిమాపై మంచి హైప్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులను సినిమా హాళ్లకు లాగడంలో ఫేయిల్ అయింది ఈ మూవీ. కాగా., మాచర్ల నియోజకవర్గం రెండు వారాల్లో OTT రూట్‌లోకి రానుంది. 4 వారాల గ్యాప్ తర్వాతే ఓటీటీలోకి సినిమా రావాల‌నే రూల్ ని ఫాలో అవుతూ.. ఈ సినిమా వ‌చ్చే నెల (సెప్టెంబర్) 9న ‘అమెజాన్ ప్రైమ్’ వీడియో ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.

ఈ మూవీలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి దర్శకుడు కాగా స్వర సాగర్ సంగీత దర్శకుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement