Wednesday, May 8, 2024

కెరీర్‌ ఉత్తమ ర్యాంక్‌లో లక్ష్య సేన్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ( బీడబ్ల్యూఎఫ్‌) పురుషుల సింగిల్స్‌ ర్యాకింగ్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్య సేన్‌ తన కెరీర్‌లోనే ఉత్తమ ర్యాకును అందుకున్నాడు. ఉత్తరఖాండ్‌కు చెందిన 21 ఏళ్ల లక్ష్య సేన్‌రెండు స్థానాలు పురోగతి సాధించి ఆరో ర్యాంకులో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధూ ఐదో ర్యాంకులో ఉంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి జోడి కెరీర్‌ బెస్ట్‌ ఏడో ర్యాంకుకు చేరుకోగా మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రీ- ట్రెసా జాలీ ద్వయం ఐదు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌లో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement