Monday, May 6, 2024

జోగులాంబ జిల్లా అదనపు కలెక్టర్ గా లక్ష్మీనారాయణ..

జోగులాంబ జిల్లా అదనపు కలెక్టర్ గా వి. లక్ష్మీనారాయణ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా లక్ష్మీనారాయణ పెద్దపెల్లి జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం జోగులాంబ జిల్లా అదనపు కలెక్టర్ గా లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement