Sunday, April 28, 2024

మరి కొద్దిసేపట్లో కవితతో భేటి కానున్న కేటీఆర్, హరీష్ రావు

న్యూ ఢిల్లీ – లిక్కర్ స్కాం కేసులో ఈ డి కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత ను సోదరుడు కేటీఆర్, హరీష్ రావు లు భేటీ కానున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న కవిత కుటుంబ సభ్యులు సాయంత్రం గం. 6.00 నుంచి 7.00 మధ్య కుటుంబ సభ్యులను, న్యాయవాదులను కలిసే అనుమతి లభించింది .

న్యాయవాదులు మోహిత్ రావు, వజీ షఫీలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కుటుంబ సభ్యుల్లో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, కజిన్ హరీశ్ రావు, పి. శ్రీధర్, ప్రణీత్ కుమార్, పీఏ శరత్ చంద్రకు అనుమతి రావడంతో వారంతా కవితను . కలవనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement