Sunday, April 28, 2024

కృష్ణ ఒక లెజండరీ సూపర్‌ స్టార్‌… ప్రధాని మోదీ ట్వీట్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతికి ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ ఒక లెజండరీ సూపర్‌ స్టార్‌ అన్నారు. తన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్నారు. కృష్ణ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అన్నారు. ఈ విషాదకర సమయంలో మహేశ్‌ బాబుకు, వారి కుటు-ంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్విట్టర్‌ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement