Wednesday, May 15, 2024

IPL | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

ఐపీఎల్ 2023.. 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేధికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకుంది. లక్నో జట్టు బ్యాటింగ్​కు దిగింది.. ఇక.. ఈ మ్యాచ్​లో లక్నో గెలిచి ప్లే ఆప్స్​లో ప్లేస్​ ఖరారు చేసుకోవడానికి ట్రై చేస్తోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement